SKLM: తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం పర్సన్ ఇన్ఛార్జిలను నియమించారు. ఈ క్రమంలో నరసన్నపేట మండలం కామేశ్వరి పేటకు చెందిన ఐసా అప్పారావు నరసన్నపేట PACS పర్సన్ ఇన్ఛార్జిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఉదయం మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు.