CTR: తిరుపతి-రాహుల్ కన్వెన్షన్లో జరుగుతున్న మహిళా సాధికారత జాతీయ సదస్సుకు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజుతో ఎంపీ, ఎమ్మెల్యే లతో మర్యాదపూర్వకంగా కలిశారు. అందరిని ఆప్యాయంగా పలకరించారు.