KNL: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని, దేశం గొప్ప మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని ఎమ్మిగనూర్ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ బుట్టా రేణుక అన్నారు. ఈ సందర్భంగా ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.