NDL: అవుకు మండలంలో సంగపట్నం-శింగనపల్లి మార్గంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. సంగపట్నం నుంచి కోవెలకుంట్ల వెళ్తున్న ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో కొణిదేదు భాష మధు అని ఇద్దరికీ గాయాలయ్యాయి.స్థానికుల సహాయంతో క్షతగాత్రులను కోవెలకుంట్ల ఆసుపత్రికి తరలించారు.