KRNL: డీఈవో శ్యామ్యూల్ పాల్‌ను చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సోమవారం కర్నూలులో జరిగిన ప్రజా గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ కొంత మంది ఉపాధ్యాయులను డిప్టేషన్ల పేరుతో జిల్లా కార్యాలయానికి తిప్పుకుంటున్నారని తెలిపారు. దీంతో ఉపాధ్యాయులు పాఠశాల విధులకు డుమ్మా కొడుతున్నారన్నారు.