VZM: విద్య వైద్య రంగాలను ప్రైవేట్ పరం చేయడం తగదని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. పీ-4 పేరుతో వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం శోచనీయమన్నారు. వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయాల్సింది పోయి కోట్లు ఖర్చుపెట్టి పంపిణీ చేశారన్నారు.