ATP: జిల్లాలో రానున్న ఐదు రోజులు చిరుజల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్ శంకర్ బాబు, నారా యణస్వామి బుధవారం తెలిపారు. వచ్చే ఐదు రోజులూ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 26.0నుంచి 29.5 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 17.4 నుంచి 20. 9 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.