VSP: మంత్రి లోకేశ్ 3 రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నిమిత్తం గురువారం రాత్రి 8:20కు విశాఖ ఎయిర్ పోర్ట్ చేరుకుని ఎన్టీఆర్ భవన్లో బస చేస్తారు. శుక్ర, శనివారాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శనివారం మధ్యాహ్నం 1:45కు తిరిగి ఎయిర్ పోర్ట్ చేరుకొని విజయవాడ బయలుదేరి వెళ్తారు.