ATP: నిరుపేదల ఆరోగ్యం కోసం కూటమి ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తుందని గుంతకల్లు టీడీపీ ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి పేర్కొన్నారు. గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.