TG: యువతతో పెట్టుకుంటే CM రేవంత్‌కి పతనం తప్పదని KTR హెచ్చరించారు. గ్రూప్1 పరీక్షలో అవకతవకలు జరిగినట్లు హైకోర్టు గుర్తించిందని, ఒక్కో పోస్టును రూ.3 కోట్లకు అమ్ముకున్నారని అభ్యర్థులే చెప్తున్నారని పేర్కొన్నారు. గ్రూప్1పై BJP ఎందుకు మౌనంగా ఉందని నిలిదీశారు. హైదరాబాద్‌లో ఇద్దరు ఆడబిడ్డలు హత్యకు గురైతే ప్రభుత్వం స్పందించలేదని, శాంతిభద్రతలు క్షీణించాయని మండిపడ్డారు.