W.G: పెంటపాడు మండలం కస్పా పెంటపాడులో రూ.3.50 కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. అధికారులు సమర్థవంతంగా పని చేసినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. సమర్థవంతమైన అధికారులతోనే అభివృద్ధి సాధ్యమని, అటువంటి అధికారులను ముందుగానే నియమించామని ఎమ్మెల్యే అన్నారు.