VZM: బ్రెయిలీ లిపిని కనుగొని మహోపకారం చేసిన లూయిస్ బ్రెయిలీ అంధుల జగతికి రారాజు లాంటివారని పలువురు వక్తలు కొనియాడారు. స్థానిక డీఆర్డీఏ సమావేశ భవనంలో లూయిస్ బ్రెయిలీ జన్మదినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.