TG: రాష్ట్రంలోని రైతులకు Dy. CM భట్టి విక్రమార్క గుడ్న్యూస్ చెప్పారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ అంబులెన్సులను ఏర్పాటు చేస్తున్నట్లు మండలిలో ప్రకటించారు. కరెంట్ సమస్యలుంటే.. 1912 నెంబర్కు సమాచారమిస్తే 24 గంటల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ సరఫరా అంతరాయాలు వంటి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు.