NRPT: మరికల్ మండలం తీలేరు గ్రామంలో శివరాం అనే వ్యక్తి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, తాను ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. శివరాం చనిపోతే.. తన పిల్లలు అనాథలవుతారనే ఆవేదనతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. సీఐ నిందితుడితో ఫోన్లో మాట్లాడినట్లు ఎస్సై రాములు పేర్కొన్నారు.