PPM: అమరావతిలో గురువారం సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహిస్తున్న మంత్రివర్గ సమావేశానికి రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రి వర్గంలో తీసుకొన్న నిర్ణయాలులో ఆమె భాగస్వాములయ్యారు.