PPM: పార్వతీపురం పట్టణంలోనూ 11 కె.వి బెలగాం ఫీడర్, 11KV టౌన్ పీడర్, 11KV ITDA పీడర్, 11KV జీడిపేట పీడర్, 11kV కొత్తవలస పీడర్లకు గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఆ శాఖ ఈఈ తెలిపారు. పార్వతీపురం టౌన్ స్టేషన్ మరమ్మత నిమిత్తం ఎనిమిది గంటల నుంచి 10 గంటలు వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని, వినియోగదారులు సహకరించాలని అయన కోరారు.