అనంతపురం జిల్లా పామిడి మాజీ మార్కెట్ చైర్మన్ ప్రభాకర్ చౌదరి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి మంగళవారం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, మరియు పామిడి టీడీపీ మండల ఇన్చార్జి గుమ్మనూరు ఈశ్వర్‌ను వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పామిడి మండలంలోని సమస్యల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.