NLR: సోమశిల జలాశయంలో 64 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు వచ్చి వరద నీరు చేరుతుంది. సోమశిల నుంచి కండలేరుకి 10 వేల క్యూసెక్కులు నీరు అధికారులు విడుదల చేశారు. జలాశయానికి వచ్చే నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు పర్యవేక్షిస్తున్నారు.