ATP: గుత్తి పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికల వసతి గృహంలో ఆదివారం హరిత దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మోహన్ నాయక్ విద్యార్థినులతో సమావేశాన్ని నిర్వహించారు. మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై, దివ్యాంగులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని అన్నారు. ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం వెంటనే స్పందించి నిందితులకు కఠిన శిక్షించాలన్నారు.