VZM: తెర్లాం మండలం పెరుమాళి గ్రామంలో రెవెన్యూ గ్రామ సభను ఆర్ఎస్డిటి రవి కిరణ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సర్వే సమస్యలు పరిష్కారానికి ఈ గ్రామ రెవెన్యూ సదస్సులో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సభలో ఎటువంటి భూ సర్వే సమస్యలు ఉన్న పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూ సదస్సుకు 50 అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు.