VZM: MRPS అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఉత్తరాంద్ర పర్యటనలో భాగంగా ఆదివారం రాజాం వచ్చారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్చు ఇచ్చిన తర్వాత మొదటిసారి ఆయన ఉత్తరాంధ్రకు విచ్చేశారు. ఈ సందర్భంగా రాజాంలో తృప్తి రిసార్ట్లో నియోజకవర్గ బీజేపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నారాయణరావు, కలసి పలు అంశాలపై చర్చించారు.