W.G: కాళ్ల మండలం ఏలూరుపాడులో ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు అంబేద్కర్ ఫ్లెక్సిను చించివేయటం ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకపోవడం బాధాకరమని మాలమహానాడు. రాష్ట్రధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ అన్నారు. వేమవరంలో ఆయన మాట్లాడుతూ.. ఛలో ఏలూరుపాడు కార్యక్రమానికి వెళ్తుంటే ఇంటి వద్దే తనను అరెస్ట్ చేయటం దారుణమన్నారు.