Sam స్టైల్లో నిర్మాత చిట్టిబాబుకు కౌంటర్.. చెవుల్లో వెంట్రుకలు
సమంత శాకుంతల క్యారెక్టర్ ఏంటీ అని నిర్మాత చిట్టిబాబు విమర్శించగా.. సామ్ కూడా అదే స్థాయిలో స్పందించింది. చెవుల నుంచి జట్టు ఎలా పెరుగుతుందని సెర్చ్ చేసి మరీ స్క్రీన్ షాట్ షేర్ చేసింది.
Samantha:ఇటీవల విడుదలైన శాకుంతలం మూవీ డిజాస్టర్‌గా మిగిలింది. మూవీపై సామ్ (Sam).. ఆశలు పెట్టుకున్నారు. అయితే సమంతను (samantha) శాతుంతలగా తీసుకోవడంపై నిర్మాత చిట్టిబాబు (chitti babu) కామెంట్స్ చేశారు. సమంత (samantha) ముసలి అయ్యిందని.. ఆమెకు శాకుంతల క్యారెక్టర్ ఏంటీ అనే కామెంట్స్ చేశారు. అసలే మూవీ పోయి కోపంతో ఉన్న సమంతకు (samantha) కాలింది. ఇంకేముంది చిట్టిబాబుకు (chitti babu) కౌంటర్‌గా వరసగా ఇన్ స్టలో పోస్ట్ చేసింది.
చెవుల నుంచి జుట్టు ఎలా పెరుగుతుందని గూగుల్‌లో (google) సెర్చ్ చేసింది. ఆ స్క్రీన్ షాట్ పోస్ట్ చేసింది. అందుకు కారణం ఏంటంటే.. టెస్టో స్టిరాన్ పెరగడం వల్లే మనుషుల చెవుల్లోంచి (ear) జుట్టు పెరుగుతుందని చెప్పింది. చిట్టి బాబు (chitti babu) చెవి దగ్గర భారీగా వెంట్రుకలు పెరిగి ఉన్నాయి. తనను విమర్శించడంతో డైరెక్ట్‌గా ఆయననే సమంత టార్గెట్ చేశారా అని అర్థం అవుతోంది.
సమంత (samantha) ప్రస్తుతం సిటాడెల్ (citadel) వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇంగ్లీష్ వెర్షన్‌కు హిందీలో రీమేక్.. ఇంగ్లీష్ వెర్షన్లో ప్రియాంక చోప్రా (priyanka chopra) నటించారు. ఇందులో చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయి. ప్రియాంక చోప్రా.. కవర్ చేసి మరీ నటించారు. రీ సమంత (samantha) ఎలా నటించి మెప్పిస్తారో చూడాలీ మరీ. ప్రస్తుతం సమంత లండన్‌లో (london) ఉన్నారు. సిటాడెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇండియా వచ్చి.. సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొంటారు.