Keerthy Suresh : రెచ్చిపోతున్న కీర్తి సురేష్.. వన్ బై వన్ తీసేస్తోంది!
Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్.. ఉల్లిపొరను తీసేసినట్టుగా ఒక్కో ఫోటో షూట్లో ఒక్కో పార్ట్‌ను చూపిస్తూ.. కుర్రాళ్లను తెగ టెంప్ట్ చేసేస్తోంది. అసలు ఈ బ్యూటీ గ్లామర్ షో చేస్తుందా.. హోమ్లీ ఫిగర్ అంటే కీర్తినే.. అని స్టార్టింగ్‌లో తెగ మురిసిపోయారు కుర్రాళ్లు. కానీ నాకేం తక్కువ.. తగ్గేదేలే అంటోంది కీర్తి పాప.
మహానటి కీర్తి సురేష్.. ఉల్లిపొరను తీసేసినట్టుగా ఒక్కో ఫోటో షూట్లో ఒక్కో పార్ట్‌ను చూపిస్తూ.. కుర్రాళ్లను తెగ టెంప్ట్ చేసేస్తోంది. అసలు ఈ బ్యూటీ గ్లామర్ షో చేస్తుందా.. హోమ్లీ ఫిగర్ అంటే కీర్తినే.. అని స్టార్టింగ్‌లో తెగ మురిసిపోయారు కుర్రాళ్లు. కానీ నాకేం తక్కువ.. తగ్గేదేలే అంటోంది కీర్తి పాప.
సర్కారు వారి పాట సినిమా నుంచి మెల్లిగా గ్లామర్ డోస్ పెంచుతూ వస్తోంది. అప్పటి నుంచి మొదలైన అమ్మడి అందాల జాతర.. రోజు రోజుకి సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తునే ఉంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతోంది. లేటెస్ట్ ఫోటో షూట్లో ఏకంగా ఎద అందాలను కూడా చూపించేసింది.
ఆఫర్లు తగ్గాయని అనుకుందో.. లేదంటే మిగతా హీరోయిన్ల కంటే తనకేం తక్కువ అనకుందో ఏమో తెలియదు గానీ.. కీర్తి గ్లామర్ ట్రీట్ మాత్రం రచ్చ రంబోలా అనేలా ఉంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటోషూట్లు.. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. కలర్ ఫుల్ డ్రెస్‌లో బంగారంలా మెరిసిపోతు.. పై వరకు క్లీవెజ్ షో చేసేసింది. దాంతో వామ్మో.. కీర్తి చాలా హాట్ గురూ.. అంటూ వేడెక్కిపోతున్నారు కుర్రకారు.
ఇక.. కీర్తి సురేష్ సినిమాల విషయానికొస్తే.. దసరా మూవీ మార్చి 30న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇందులో న్యాచురల్ స్టార్ నాని సరసన.. వెన్నెలగా డీ గ్లామర్ రోల్ చేసింది. ఈ సినిమా కీర్తికి పాన్ ఇండియా స్థాయిలో కీలకంగా మారింది. దీని తర్వాత మెగాస్టార్ నటిస్తున్న ‘భోళా శంకర్’ మూవీలో చెల్లెలి రోల్ చేస్తోంది. ఇంకొన్ని తమిళ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తోంది. ఏదేమైనా.. కీర్తి మాత్రం హాట్ హాట్ ఫోటో షూట్లతో గ్లామర్ ట్రీట్‌కు సై అని హింట్ ఇస్తోందని చెప్పొచ్చు.
ఒక భారతీయ నటి, నర్తకి, నేపథ్య గాయని, పరోపకారి మరియు ప్రమోషనల్ మోడల్ కొన్ని మలయాళ చిత్రాలతో పాటు ప్రధానంగా తమిళం మరియు తెలుగు చిత్రాలలో కనిపిస్తుంది.
దాదాపు తెలుగులో 50 సినిమాల వరకు నటించింది .
కీర్తి సినీ నిర్మాత జి. సురేష్ కుమార్ మరియు నటి మేనకా జి. సురేష్ ల కుమార్తె