పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దెబ్బకు ఓ హీరోయిన్ కెరీర్ క్లోజ్ అయిందా? అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అసలు పవర్ స్టార్‌తో ఛాన్స్ వస్తే చాలని అంటుంటారు హీరోయిన్లు. అలాంటి వారిలో కొద్దిమందికే ఆఫర్స్ వస్తుంటాయి. కానీ ఊహించని విధంగా తన ఫిగర్‌కు పవన్‌తో ఛాన్స్ అందుకుంది ఓ ముద్దుగుమ్మ. కానీ ఏం లాభం.. ఈ సినిమాతో అమ్మడు కనిపించకుండానే పోయింది. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళా శంకర్ టీజర్ రిలీజ్ చేశారు
నాగ చైతన్య, సమంత ఎప్పుడు హాట్ టాపికే. ఈ ఇద్దరి గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. ఈ ఇద్దరు విడిపోయి చాలా రోజులే అవుతోంది. అయినా కూడా సమయం వచ్చినప్పుడల్లా.. ఇద్దరు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతున్నారు. అయితే ఈ మధ్యే కాస్త పుకార్లు తగ్గాయి. కానీ తాజాగా సమంత, చైతన్య విడాకులపై అక్కినేని అమల షాకింగ్ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి 'భోళాశంకర్' మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం
మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని హీరో నిఖిల్ పిలుపునిచ్చారు
టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా రాణించిన మిల్కీ బ్యూటీ తమన్నా. ఆమె గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా ఆమె విజయ్ అనే నటుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. కాగా, ఇటీవల అతనితో తనకు ఉన్న రిలేషన్ ని ఆమె కన్ఫామ్ చేశారు.
తొలిప్రేమ సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కొత్త మొత్తాన్ని పవన్ జనసేన పార్టీ తలపెట్టిన రైతు భరోసా యాత్రకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు
కన్నడ నుంచి ఒక చిన్న సినిమాగా వచ్చిన కాంతార బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. కెజియఫ్ తర్వాత హోంబలే ఫిలింస్‌కు భారీ విజయాన్ని ఇచ్చింది. కేవలం 16 కోట్లకు అటు ఇటు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే కాంతార 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి ఈ సినిమా కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటు...
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నారు. బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, హరిహర వీరమల్లు చేస్తున్నారు. ఈ సినిమాల్లో అన్నింటికంటే చివరగా షూటింగ్ మొదలై.. అన్నింటికంటే ముందే థియేటర్లోకి రాబోతోంది 'బ్రో' మూవీ. జూలై 28న 'బ్రో' సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఓజిని పరుగులు పెట్టిస్తున్నాడు పవర్ స్టార్. తాజాగా ఈ సినిమాలో పవన్ ఫాదర్‌గా అమితా...
టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు రోజుల పాటు ఆయన్ని పోలీసులు విచారించారు. విచారణలో ఆయన మొత్తం 12 మంది పేర్లను బయటపెట్టారు. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలలో టెన్షన్ మొదలైంది.
ఒక హీరో కోసం రెడీ చేసిన కథ మరో హీరో చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. హీరోలకు కథ నచ్చకపోవడం వల్ల మారడం, లేదా కారణం ఏదైనా ఒక హీరో చేతి నుంచి మరో హీరో కథలు మారుతూనే ఉంటాయి. తాజాగా అల్లు అర్జున్ చేయాల్సిన ఓ సినిమా నితిని చెంతకు చేరింది.
ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో 'గేమ్ ఛేంజర్' అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న కథలతో సినిమాలు చేస్తూ.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. లాస్ట్ ఇయర్ భళాతందనాన, అల్లూరి సినిమాలతో ఆకట్టుకోలేకపోయిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు సామజవరగమన అనే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ఆడియెన్స్‌కు ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
విజయ్ దేవరకొండతో 'అర్జున్ రెడ్డి' సినిమా తీసి.. సెన్సేషన్ క్రియేట్ చేశాడు యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి వచ్చి ఐదారేళ్లు అవుతోంది. అయినా ఇప్పటికీ ఈ సినిమా ఓ సంచలనమే. ఈ సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశాడు సందీప్. అక్కడా కూడా ఈ సినిమా అదరగొట్టింది. ఇక ఇప్పుడు యానిమల్‌గా మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు సందీప్ రెడ్డి వంగ.. తాజాగా ఈ సినిమా కథ ఇదేనంటూ.. ఓ న్యూస్ తెగ...
పాపకు తాను, ఉపాసన ఓ పేరు అనుకున్నామని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. 21 ఫస్ట్ డే రోజు సంప్రదాయం ప్రకారం పేరు పెడతామని తెలిపారు.