తనను డాక్టర్‌గా చూడాలని తన తండ్రి ఎన్టీఆర్ కోరుకున్నారని బాలకృష్ణ అన్నారు
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ హీరో సుధాకర్ కోమాకుల 'నారాయణ అండ్ కో' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు.
గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. ఎట్టకేలకు ఇరు కుటుంబాలను ఒప్పించి.. జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకుని వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే విదేశాల్లో పెళ్లికి సంబంధించిన షాపింగ్ అప్పుడే స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో తన ఫోన్ వాల్ పేపర్‌ను షేర్ చేసుకుంది లావణ్య.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవన్ చేస్తున్న సినిమా ఇదే. అందుకే ఉస్తాద్ పై భారీ అంచనాలున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ఉస్తాద్ గ్లింప్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్‌లో పవన్‌ను హై ఓల్టేజ్‌గా చూపించబోతున్నట్టుగా క్లియర్‌గా చెప్పేశాడు హరీష్ శంకర్. తాజాగా ఈ సినిమాలో ఏజెంట్ బ్యూటీని మరో హీరోయిన్‌గా తీసుక...
గత కొద్ది రోజులుగా.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉందా అంటే.. అది సలార్ మాత్రమేనని చెప్పొచ్చు. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటికి రాకపోయినా.. ట్రెండ్ చేస్తునే ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ముఖ్యంగా సలార్ టీజర్‌ను రిలీజ్ చేయి ప్రశాంత్ నీల్ మావా.. అంటూ నానా రచ్చ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అంచనాలు పెంచేసింది వెటరన్ బ్యూటీ శ్రియా రెడ్డి.
అంతం సినిమాపై దర్మకుడు రామ్ గోపాల్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు
శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మహావీరుడు. ఈ మూవీలో డైరెక్టర్ శంకర్ కూతురు అతిధి శంకర్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వం ఆగడాలను అందరం కలిసికట్టుగా అణచివేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ సర్కార్ కులాల మధ్య చిచ్చు పెడుతోందని, వాటిని తాను సహించబోనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడంతో పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ యోగాసనాలు ప్రదర్శిస్తున్నారు. యోగా దినోత్సవాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యోగా ఒక గొప్ప మార్గంగా ఎప్పటి నుంచో కీర్తించబడుతున్నది. యోగా చేయడం వల్ల మనస్సు, శరీరం రెండింటినీ ఆరోగ్యంగాను ఉల్లాసం, ఉత్సాహంగాను ఉంచుకోవచ్చు. రోజువారీ యోగా ఒత్తిడిని తగ్గించి ఆహ్లాదంగా ఉండేలా చేస్తుం...
ప్రముఖ టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్‌కు 'కానిస్టేబుల్' సినిమా షూటింగ్‌లో కాలికి గాయం అయ్యింది. వైద్యులు ఆయన్ని మూడు వారాల వరకూ విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు.
టాలీవుడ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ బ్యాగ్రౌండ్ వాయిస్‌తో భాగ్ సాలే మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. జులై 7న ఈ మూవీ విడుదల కానుంది.
హీరో ధనుష్ బాలీవుడ్ లో తన మూడో సినిమాను ప్రకటించాడు. తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన టైటిల్ 'తేరే ఇష్క్ మే'ను ప్రకటిస్తూ మేకర్స్ వీడియోను రిలీజ్ చేశారు. వీడియోలో ధనుష్ లుక్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆస్కార్ విన్నర్ అయిన ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ ఎంఎం కీరవాణి కాంబోలో ఓ సినిమా రానుంది. దాదాపు 29 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్ కానుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శర్మాన్ జోషి, శ్రియా శరణ్ జంటగా నటించిన మూవీ ‘మ్యూజిక్ స్కూల్’. ఇళయ రాజా సంగీతం అందించారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
మనవరాలు పుట్టడంపై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మీడియాతో మాట్లాడారు. మంగళవారం రోజు ఆడ బిడ్డను ప్రసాదించడం తాము ఎంతో అపురూపంగా భావిస్తున్నామని అన్నారు.