వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానంపై పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చారు. పీఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని ఇండైరెక్టుగా చెప్పారు.
తమిళ నటుడు విజయ్ రాజకీయాల గురించి మాట్లాడారు. విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేసి.. పాలిటిక్స్ గురించి కామెంట్ చేశారు. దీంతో విజయ్ రాజకీయాల్లోకి వస్తారా అనే చర్చ జరుగుతోంది.
వరుణ్ ధావన్ సమంతను పెళ్లి చేసుకోబోతున్నారా అంటే ఔననే అంటోంది బాలీవుడ్ మీడియా. సమంతను మ్యారేజ్ చేసుకునేందుకే వరుణ్ తన భార్యకు విడాకులు కూడా ఇవ్వబోతున్నారని తెలిసింది.
విశ్వక్‌సేన్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం VS11. ఈ మూవీలో నటి అంజలి కూడా నటిస్తోంది. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆమె రత్నమాలగా కనిపించనుంది.
జబర్దస్త్ కమెడియన్ శాంతికుమార్ దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. నాతో నేను అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న సత్యం థియేటర్ స్థానంలో ఇప్పుడు ఒక మల్టీప్లెక్స్ వెలసింది. ఈ మల్టీప్లెక్స్‌ను ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్మించారు. ఏషియన్ సత్యం మాల్ అండ్ మల్టీప్లెక్స్ పేరిట నిర్మించిన ఈ మాల్‌లో AAA సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించారు.
ఆదిపురుష్ సినిమాకు వానరం వచ్చింది. థియేటర్లో సినిమా ప్రదర్శితం అవుతుండగా వానరం రావడంతో ప్రేక్షకులు జైశ్రీరామ్ అంటూ నినదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ఫ2 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మూవీ సీన్ లీక్ అయ్యిందని బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్‌ని హీరో అల్లు అర్జున్ మంత్రి తలసాని కలిసి ప్రారంభించారు
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) 13వ సినిమా పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు (Dil raju) నిర్మాణంలో మూవీ లాంచ్ జరిగింది
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి రేపు అల్లు అర్జున్ సత్యం మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నారు.
#AskSRK పేరుతో నెల నెల అభిమానులతో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇంటరాక్ట్ అవుతారు. ఈ సారి కూడా ఇంటరాక్ట్ కాగా.. ఆయన కొత్త సినిమా జవాన్ గురించి ప్రశ్నలు రాగా.. అంతే కూల్‌గా ఆన్సర్ చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తో డైరెక్టర్ సందీప్ వంగా యానిమల్ అనే వైలెంట్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటి ఇలియానా తన లవర్ ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తాను గర్భతిని కావడం సంతోషంగా ఉందని చెబుతూ తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమాతోనే ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.