»Nani Keerthy Suresh Movie Dasara Pre Release Event Photos
Nani, Keerthy Suresh ధూం ధామ్ గా దసరా ప్రీ రిలీజ్ వేడుక
తెలంగాణ ఇతివృత్తంలో తెరకెక్కిన ‘దసరా’ సినిమా విడుదలకు సిద్ధమైంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అనంతపురంలో ఆదివారం నిర్వహించారు. నాని, కీర్తి సురేశ్, దీక్షిత్ శెట్టి, కాసర్ల శ్యామ్, కనకవ్వ తదితరులు సందడి చేశారు.