Ponniyin Selvan: ‘పొన్నియిన్ సెల్వన్ 2’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్
సౌత్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam) పొన్నియన్ సెల్వన్2(Ponniyin selvan2) సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదిన దీనికి ముందు భాగం అయిన 'పొన్నియన్ సెల్వన్1' సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఆ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించగా భారీ వసూళ్లను రాబట్టింది. ఏ ఆర్ రెహ్మాన్(AR Rehman) ఈ మూవీకి సంగీతం అందించారు. చోళ, పాండ్య రాజుల మధ్య జరిగిన పోరాటాన్ని మూవీగా మణిరత్నం(maniratnam) తెరకెక్కిస్తున్నారు.
సౌత్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam) పొన్నియన్ సెల్వన్2(Ponniyin selvan2) సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదిన దీనికి ముందు భాగం అయిన ‘పొన్నియన్ సెల్వన్1’ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఆ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించగా భారీ వసూళ్లను రాబట్టింది. ఏ ఆర్ రెహ్మాన్(AR Rehman) ఈ మూవీకి సంగీతం అందించారు. చోళ, పాండ్య రాజుల మధ్య జరిగిన పోరాటాన్ని మూవీగా మణిరత్నం(maniratnam) తెరకెక్కిస్తున్నారు.
‘పొన్నియిన్ సెల్వన్ 2’ నుంచి లిరికల్ సాంగ్:
పొన్నియన్ సెల్వన్(Ponniyin selvan) మూవీలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి సీక్వెల్ గా సెకండ్ పార్టు భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లిరికరల్ వీడియా సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల(Release) చేసింది. ‘ఆగనందే ఆగనందే మోవి నవ్వుతోందే’ అంటూ ఈ పాట సాగుతోంది.
తాజాగా విడుదలైన ఆనందే పాట(Anande song)ను వాల్ పెయింటింగ్స్ తరహాలో ఆవిష్కరించారు. ఈ పాట కార్తీ, త్రిషపై, వారి ప్రేమ పాటగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ(Movie) కోసం ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 28వ తేదిన ఈ మూవీ థియేటర్లలో విడుదల(Release) కానుంది.