beating the retreat ceremony begins at vijay chowk
రిపబ్లిక్ డే ముగింపు వేడుకలు ఢిల్లీలోని విజయ్ చౌక్ లో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ముగింపు సందర్భంగా బీటింగ్ రీట్రీట్ ను నిర్వహిస్తున్నారు. మిలిటరీ బ్యాండ్ 29 ఇండియన్ ట్యూన్లను ప్లే చేస్తున్నారు. అలాగే.. 3500 స్వదేశీ డ్రోన్లతో ప్రదర్శన జరగనుంది. భారీగా వర్షం కురుస్తున్నా బీటింగ్ రీట్రీట్ వేడుకకు ఢిల్ల ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
#WATCH | Amid rain lashing the national capital, Military bands enthrall audience at ‘Beating the Retreat’ ceremony at Vijay Chowk in Delhi