»A Terrible Fire In The American And Hawaiian Islands 67 People Were Burnt
Hawaiian Burning: హవాయి దీవుల్లో ఘోర అగ్నిప్రమాదం.. 67 మంది మృతి
హవాయి దీవుల్లో కారుచిచ్చు రగులుకొంది. ఈ ఘటనలో ఇప్పటికే 67 మంది ప్రాణాలు వదిలారు. మంటలకు తోడు బలమైన గాలులు వీస్తుండడంతో పరిస్థితులు చేజారిపోతున్నట్లు అధికారులు వెల్లడించారు. 1946 తరువాత ఇదే అతి పెద్ద అగ్ని ప్రమాదం అని అధికారులు చెబుతున్నారు.
A terrible fire in the American and Hawaiian islands.. 67 people were burnt
Hawaiia Burning: అమెరికా( America )లోని హవాయి దీవుల్లో(islands)ని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలపై భారీ మంటలు విధ్వంసం సృష్టించాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 67 మంది మరణించారు(67 people died). భారీ అగ్నిప్రమాదం(A huge fire)లో నగరాలు బూడిదగా మారాయి. హవాయి చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా గవర్నర్ జోష్ గ్రీన్ తెలిపారు. మంటలకు తోడు బలమైన గాలులు కూడా వీస్తుండడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని ఫైర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కార్చిచ్చు(burn)కు తోడు హవాయి సమీపంలో గంటకు 82 మైళ్ల వేగంతో, మావీయ్‌లో గంటకు 62 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంటల ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయని, చెట్లు, కార్లు, ఇతర వాహనాలు కాలి బూడిదైనట్లు చెప్పారు. దీంతో అధికారులు రోడ్లను మూసివేశారు. 1946 తరువాత అత్యంత ఘోరమైన ప్రమాదం ఇదేనని అధికారులు తెలిపారు. ఆ సంవత్సరంలో 150 మందికి పైగా మరణించారు. ఆ తరువాత 1960లో 61 మంది మరణించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు వెలుగు చూసిన మరణాలు భవనాల బయటవే అని స్కాట్జ్ తెలిపారు. మంటలు పూర్తిగా అదుపులోకి వస్తేగాని ఎంత మంది బలయ్యారో చెప్పలేమన్నారు.
US ప్రధాన భూభాగానికి పశ్చిమాన 3,200 కి.మీ దూరంలో ఉన్న ఐలాండ్‌లో హవాయితో సహా ఎనిమిది ప్రధాన ద్వీపాలు ఉన్నాయి. మంగళవారం ప్రారంభమైన ఈ అగ్నిప్రమాదంలో మౌలి రిసార్ట్, చారిత్రాత్మక నగరం హైనా నలిగిపోయింది. అయితే అధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయలేదను ప్రజలు వాపోతున్నారు. వార్త తెలిసే లోపే ఆగ్ని వేగంగా వ్యాప్తి చెందిందని అధికారులు తెలిపారు. అంతేకాదు లాహైనాలో మంటలు చెలరేగినప్పుడు టెలికమ్యూనికేషన్లు చాలా వేగంగా నాశనం అయ్యాయి అన్నారు. ఈ ఐలాండ్‌లో మంటుల ఎలా ప్రారంభమయ్యాయనే దానిపై ఇంకా అధికారులకు స్పష్టత లేదు.
హవాయి వైల్డ్‌ఫైర్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ కో-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎలిజబెత్ పికెట్ ప్రకారం, హవాయిలో సహజ కారణాల వల్ల 1 శాతం మంటలే సంభవిస్తాయని, ఈ దీవుల్లో ఆరు అగ్నిపర్వతాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి తోడు, జపాన్ సమీపంలో పశ్చిమాన ఏర్పడిన అల్పపీడనంతో గాలులు వేగంగా వీసాయని తెలిపారు. ఈ ప్రాంతంలో జరిగిన మొత్తం అగ్ని ప్రమాదాలలో 13,000 మందికి పైగా ప్రజల ప్రాణాలు పోయాయని తెలుస్తుంది. ఇప్పటికి లాహైనా మంటలు 80 శాతం అదుపులోకి రాగా, పులేహు మంటలు 70 శాతం అదుపులోకి వచ్చాయి. దాదాపు 271 నిర్మాణాలు ధ్వంసమయ్యాయని మౌయి ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు పేర్కొన్నారు.