AP: కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు పొడిగించింది. అదేవిధంగా ప్రభుత్వం అదనపు కౌంటర్ దాఖలుకు సమయం కోరింది. స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు అనుమతించింది. తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది.