SRD: కొల్లూరులోని గాడియం ఇంటర్నేషనల్ పాఠశాలలో ఈనెల 19 నుంచి 23 వరకు సౌత్ ఇండియన్ సైన్స్ ఫెయిర్ జరుగనుందని డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం సన్నాహక సమావేశం నిర్వహించి, ఫెయిర్ కోసం 22 కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.