TPT: మత్తు మందు ఇచ్చి బంగారు తాళిబొట్టు చైన్ దొంగతనం చేసిన నాగిశెట్టి నాగరత్నమ్మ (45) అనే మహిళను తిరుమల వన్ టౌన్ ఎస్ఐ C. చలపతి అరెస్ట్ చేశారు. నిందితురాలి వద్ద సుమారు 57 గ్రాముల బరువు కలిగిన బంగారు తాళిబొట్టు చైన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. నిందితురాలిని సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.