కన్నడ స్టార్ యష్ నటిస్తోన్న ‘టాక్సిక్’ మార్చి 19న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ మూవీలోని నటీనటుల పారితోషికంపై న్యూస్ బయటకొచ్చింది. ఈ మూవీ కోసం యష్ రూ.50కోట్లు, కియారా అద్వానీ రూ.15కోట్లు, నయనతార రూ.12-18కోట్లు, రుక్మిణి వసంత్ రూ.2-3కోట్లు, తారా సుతారియా రూ.2-3కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఇక ఈ సినిమా రూ.300కోట్లకుపైగా బడ్జెట్తో రూపొందుతోన్నట్లు సమాచారం.