SKLM: నరసన్నపేట పట్టణంలో వెల్నెస్ కేంద్ర భవన నిర్మాణాలు అర్ధాంతంగా ఆగిపోయాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్య సేవలో అందించే దిశగా ఈ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు రూ.17 లక్షల 50 వేల విధులు కేటాయించారని పనులను 2020 నవంబర్ నెలలో ప్రారంభించారన్నారు. నేటికీ సుమారు 6 సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు ప్రారంభానికి దూరమైంది.సంబంధిత అధికారులు స్పందించాలన్నారు.