NZB: కమ్మర్ పల్లి మండలంలోని ప్రభుత్వ ఐటీఐలో (బషీరాబాద్) ఈనెల 12న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళ నిర్వహిస్తున్నట్లు ఐటిఐ ప్రిన్సిపల్ కోటిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఐటీఐ పాసైన విద్యార్థులు ఉదయం10 గంటలకు ఈ అప్రెంటిస్ మేళాకు హాజరుకావాలని ఆయన సూచించారు. ఇతర వివరాలకు 9491566890, 8106794500 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.