KRNL: ఓర్వకల్లు (M) బ్రాహ్మణపల్లెలో 30 ఎకరాలతో ప్రారంభిస్తున్న అలీ మహిళా శక్తి ఇండస్ట్రియల్ పార్కు లే అవుట్‌ను మంత్రి టీజీ భరత్‌తో కలిసి పాణ్యం MLA గౌరు చరిత ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేందుకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.