TG: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మేడిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టడంతో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.