AKP: వేములపూడి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ చిరుధాన్యాలు అవుట్ పుట్ సెంటర్ ఓపినింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ DPM. లచ్చన్న, ICT NFA చిన్నా, MPTC బోలెం రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా లచ్చన్న మాట్లాడుతూ.. అవుట్, ఇన్పుట్స్ సెంటర్ గురించి రైతులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.