KMM: అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల ఇండ్ల సాధన లక్ష్యంగా సమాజం జర్నలిస్టులకు తోడుగా కలిసి రావాలని TUWJF జిల్లా అధ్యక్షుడు అశోక్ చక్రవర్తి అటారు. శుక్రవారం ఖమ్మంలో TUWJF ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సమాజం జర్నలిస్టులకు తోడుగా నిలబడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని పేర్కొన్నారు.