GDWL: అలంపూర్ మండలానికి నూతనంగా నియమితులైన ఎస్ఐ రామకృష్ణను కోనేరు గ్రామ ఉప సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు శుక్రవారం మర్యాదపూర్వకంగా సన్మానించారు. మల్లికార్జున్ రెడ్డి నేతృత్వంలో పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, వెంకటేష్, రంజిత్, నాగ మద్దిలేటి, సుంకన్న, అయ్యస్వామి, నరసింహ్, సతీష్, స్వాములు పాల్గొన్నారు.