BHPL: జిల్లా BRS కార్యాలయంలో ఇవాళ మాజీ MLA గండ్ర వెంకట రమణా రెడ్డి, TBGKS అధ్యక్షుడు మిర్యాల రాజీరెడ్డి సమక్షంలో HMS, INTUC సంఘాలకు చెందిన 30 మంది నాయకులు TBGKS పార్టీలో చేరారు. మాజీ MLA మాట్లాడుతూ.. సింగరేణిలో వెంటనే యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితేనే కార్మిక సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.