HYD: HYDలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టం కోసం TGSPDCL ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ విధానం ఇప్పటికే ముంబై, బెంగళూరు, ఢిల్లీ లాంటి ప్రాంతంలో కొంత భాగం ఉన్నట్లుగా అండర్ గ్రౌండ్ కేబుల్ ప్రాజెక్టు డైరెక్టర్ శివాజీ తెలిపారు. HYDలో కరెంటు తీగల వల్ల ఏర్పడే ఇబ్బందులను అధిగమించడానికి ఇది ఒక మంచి మార్గంగా చెప్పారు.