MNCL: కేయూ పరిధిలోని బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గతంలో ఇయర్ వైజ్ డిగ్రీ చదివి బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉన్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించుటకు ప్రత్యేక అనుమతి ఇస్తున్నట్లు ప్రిన్సిపల్ శంకర్ శుక్రవారం తెలిపారు. గతంలో ఈ కళాశాలలో చదివి ఇయర్ వైజ్ పరీక్షలు రాసి బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.