కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో శుక్రవారం వార్డు ఆఫీసర్ లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో ఓటర్ల జాబితాను వెరిఫికేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి