W.G: తణుకు పట్టణ పరిధిలోని ఉదయం 10:30 గంటలు దాటినప్పటికీ సచివాలయం తెరుచుకోకపోవడంతో సచివాలయానికి వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ఏడవ వార్డు ఎన్జీవోస్ కాలనీలో సచివాలయం ఎప్పటికీ తెరచుకోకపోవడంతో స్థానికులు పడిగాపులు కాస్తున్నారు. సమయానికి సచివాలయం తెరవకపోవడంతో గతం నుంచి ఇక్కడ సిబ్బందిపై పలు ఆరోపణలు ఉన్నాయి.