MDK: ఉమ్మడి మెదక్ జిల్లాలో మద్యం అమ్మకాల్లో సంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ నెలలో రూ.459.97 కోట్ల మద్యం అమ్మకాలు జరుగాయి. ఇందులో సంగారెడ్డి జిల్లాలో రూ.224.06 కోట్లు, సిద్దిపేట జిల్లాలో రూ.144.76 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.90.24 కోట్ల మద్యం అమ్మకాలు జరుగాయి.