అన్నమయ్య: సుండుపల్లి MEO-2 రవీంద్ర నాయక్‌ను సస్పెండ్ చేస్తూ కడప DEO గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం రాయవరం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిని కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన రోజు MEO సెలవులో ఉన్న బాధ్యుడిని చేసి సస్పెండ్ చేయడంపై సర్వత్ర ఆశ్చర్యం కలిగించింది.