MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబుని పీయూ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ప్రశంసించారు.